అమీర్‌ఖాన్‌తో నటిస్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 November 2017
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న మానుషి చిల్లర్ ఒక్క రోజులో స్టార్‌డమ్‌ను దక్కించేసుకుంది. ఆమె మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న వెంటనే భారతదేశమంతటా ప్రముఖులందరూ ప్రశంసలు అందించారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒక భారతదేశ మహిళ ఈ ఘనతను సాధించడం చాలా గొప్ప విషయమని చెప్పాలి. అయితే సాధారణంగా ఫ్యాషన్ వరల్డ్‌లో కిరీటాల్ని అందుకున్నవారు సినిమాల్లో నటించాలని అనుకుంటారు. కానీ మానుషి చిల్లర్ ఇంకా అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని చెప్పింది. అంతేకాకుండా తనకు అమీర్‌ఖాన్ సినిమాలంటే చాలా ఇష్టమని చెబుతూ.. ఒకవేళ నటించాల్సి వస్తే.. ఆయనతో నటిస్తాను అని చెప్పింది. ఇక అభిమాన నటి ప్రియాంకా చోప్రా అని వివరణ ఇచ్చింది.