ఆంధ్రప్రదేశ్
పార్టీ మారే ఆలోచన లేదు : రఘురామిరెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 February 2016
కడప : తాను పార్టీని వీడేది లేదని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. పార్టీ మారనున్నారన్న ప్రచారం నేపథ్యంలో రఘురామిరెడ్డి ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. జగన్‌తో కలిసి మైదుకూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో రఘురామిరెడ్డి పాల్గొన్నారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తున్నారంటూ మీడియాపైనా విరుచుకుపడ్డారు.