ఫిలిం క్విజ్
ఫిలిం క్విజ్-63
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. ప్రముఖ నటుడు కృష్ణ నటించిన
‘గూఢచారి 116’ విడుదలైన తేదీ, నెల, సంవత్సరం?
3. 1969లో విడుదలైన ‘లవ్ ఇన్ ఆంధ్రా’ చిత్రం కథానాయిక?
4. కృష్ణ హీరోగా నటించిన ‘అందరికీ మొనగాడు’ చిత్ర దర్శకుడు?
5. 1971లో విడుదలైన ‘మాస్టర్ కిలాడి’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఏజెంట్ గోపి’ చిత్రంలో కృష్ణకు జోడీగా నటించిన కథానాయిక?
7. కృష్ణ హీరోగా నటించిన ‘గూఢచారి 117’ చిత్ర దర్శకుడు?
8. హీరో కృష్ణ, జమున తొలిసారి జంటగా నటించిన చిత్రం?
9. షావుకారు చుక్కమ్మగా సూర్యాకాంతం నటించిన చిత్రం పేరు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
సమాధానాలు- 61
1. విన్నర్,
2. ఆపద్భాంధవుడు
3. కె.రాఘవేంద్రరావు,
4. 1976,
5. దిలీప్ శేఖర్
6. తమిళనాడు రాష్ట్రం చెన్నయ్‌లో
7. ఇలియానా,
8. ఖేమ్‌చంద్ ప్రకాష్
9. లతా మంగేష్కర్
10. కాజల్ అగర్వాల్
సరైన సమాధానాలు రాసిన వారు
1. కె. విజయ్‌కుమార్, కదిరి, అనంతపురం
2. ఆర్.రమేష్‌బాబు, విజయవాడ
3. కె. విశ్వనాథ్, గుంటూరు
4. బి. రాజు, ఖమ్మం
5. సి.హెచ్. నారాయణరావు, కాకినాడ
6. కె.విజయ్‌కుమార్, వరంగల్
7. బి.విశే్వశ్వర్రావు, మహబూబ్‌నగర్
8. సి. హెచ్ సత్యనారాయణ, విజయవాడ
9. ఆర్.వినయ్‌కుమార్, వరంగల్
10. డి. నరసింహారావు, గుంతకలుల
11. బి.రాజ్, శ్రావణి, విశాఖపట్టణం
12. చంద్రశేఖర్‌రెడ్డి, కాజీపేట, వరంగల్
13. కె.వి రమణారెడ్డి, భువనగిరి
14. కె.రవి, జయ, చంద్ర, విజయవాడ
15. కె.వి.ఎస్.రాజ్, హేమ, గుంటూరు
16. ఎండి అన్వర్‌బాషా, మచిలీట్నం
17. పి. యమునాశ్రీ, కాజీపేట, వరంగల్
18. ఆర్. భాస్కర్‌రావు, మహబూబ్‌నగర్
19. వి.వి. శ్రీలేఖ, విజయవాడ
20. బి.అఖిలేష్, వనస్థలిపురం
21. సి.హెచ్.నారాయణరావు, భువనగరి
22. కె.రాజేశ్వర్‌రావు, సికింద్రాబాద్