ఆంధ్రప్రదేశ్‌

క్రికెట్‌ కురువృద్ధుడు గరుడాచర్‌ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: మైసూర్‌కు చెందిన భారత క్రికెట్‌ కురువృద్ధుడు బీకే గరుడాచర్‌ (99) బెంగళూరులో కన్నుమూశారు. ఆయన ఒకే ఇన్నింగ్స్‌లో 7 సార్లు 5 వికెట్లు, 3 సార్లు 10 వికెట్లు పడగొట్టారు. 27 మ్యాచుల్లో 29.63 సగటుతో 1126 పరుగులు చేశారు.