Others
అందుకే రాను!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 March 2016
ఈవారం మాళవికా నాయర్ కథానాయికగా నటించిన కళ్యాణ వైభోగమే చిత్రం విడుదలైంది. సినిమా మంచి టాక్ సంపాదించింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కథానాయిక మాళవికా నాయర్‌ను ప్రమోషన్లో పాల్గొనమని అడిగారట. అందుకు సింపుల్‌గా తాను పరీక్షలు రాస్తున్నానని, వీటిని డిస్ట్రబ్ చేసుకుంటూ రాలేనని చెప్పిందని సమాచారం. ఓవైపు చదువు, మరోవైపు సినిమా కెరీర్ సాగిస్తున్న తారలు అనేకమంది వున్నా, సినిమా ప్రమోషన్‌కి మాత్రం తప్పనిసరిగా హాజరవుతున్నారు. గతంలో నిత్యామీనన్ కూడా తొలి సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో పాల్గొని సినిమా హిట్లో తన భాగాన్ని పొందింది. కానీ ఈ సినిమా కోసం మాత్రం మాళవిక రాకపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.