అమ్మమ్మగారింటికి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 April 2018
ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై రాజేష్, కె.ఆర్.నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 22న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- చక్కటి కుటుంబ కథా చిత్రంగా, స్వచ్ఛమైన తెలుగు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. పాటలని ఆదిత్య మ్యూజిక్‌ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ నెల 22న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.