Others

యద్దనపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కాల్పనిక సాహిత్యంలో స్వంత ఒరవడి
అరవై, డెబ్భై, ఎనభై దశకాల్లో నవలా సాహితీ సందడి
సమస్యల ముట్టడిలో నలిగిన మధ్యతరగతిని
కాసేపు కలల్లో తిప్పిన గారడీ
ఆమె ప్రతీ రచనలో పట్ట్భాషిక్తవౌతుంది గుండె తడి
దశాబ్దాల తరబడి వాడినా తగ్గలేదు కలం వాడి
ఆమెకన్నా తెలిసిందెవరికి యువ పాఠకుల నాడి
ఆత్మాభిమానపు అమ్మాయి- ఆస్తిపరుడు అబ్బాయి.. ఈ జోడీ కనపడిందా?
అయితే చూడండి... బహుశా ఆ నవలా రచయిత్రి యద్దనపూడి
తెలుగు సాహితీప్రియులు ఉంటారు
కలలు నేర్పిన ఆ కలానికి రుణపడి.

- డా.డి.వి.జి.శంకరరావు