క్రైమ్/లీగల్

తెనే్నరు పంటకాల్వలో మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు,జూలై 19: తెనే్నరు పంటకాల్వలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమై న సంఘటన గురువారం చోటుచేసుకుంది . పొలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తెనే్నరు గ్రామశివారు పంటకాల్వలో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. ఎస్‌ఐ షరిఫ్, సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాల్వలోని మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతుడు విజయవాడ కృష్ణలంకకు చెందిన ముచ్చుపల్లి శివబాలాజీగా గుర్తించారు. ఈనెల 13న గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు కేసు నమోదయింది. మృతదేహాన్ని గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించారు.