Others

‘నాన్నకు ప్రేమతో...’ (. నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సుకుమార్’ దర్శకత్వంలో ‘జూ.ఎన్టీఆర్’ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలోని ‘డి.ఎస్.పి.’ రాసిన ‘నాన్నకు ప్రేమతో...’ అంటూ సాగే పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటలో కొడుకుపై తండ్రి చూపించే ప్రేమ గురించి, తండ్రి కొడుక్కి ధైర్యం చెప్పడం గురించి, ప్రోత్సహించడం గురించి వివరిస్తూ ‘డి.ఎస్.పి.’ మనల్ని ఆలోచింపచేస్తాడు. అలాగే తండ్రి కొడుకుని చిన్నప్పటినుండి ఎలా పెంచాడో చెబుతూ ‘డి.ఎస్.పి.’ మన కంట్లో కన్నీరు కురిపిస్తాడు. ఈ పాటకి రచన, సంగీతం, గానం మూడూ ‘డి.ఎస్.పి.’నే కావడం విశేషం. ఈ పాట ప్రతి కొడుక్కి తండ్రిపై ప్రేమ, గౌరవం పెంచేదిలా ఉంటుంది. అందుకే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

- డి.వి.లక్ష్మీనరసింహ, నిజాంపట్నం (గుంటూరు జిల్లా)