Others
నో గ్లామర్ రోల్స్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 2 September 2018
--శ్రీనివాస్ ఆర్.రావ్
ఏంటి షాక్ అవుతున్నారా.. ఇన్ని రోజులు తనదైన గ్లామర్‌తో ఘాటు లిప్‌లాక్ సన్నివేశాలతో ఆకట్టుకున్న ఆండ్రియా ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేయనని అంటుంది. ఏంటి ఆండ్రియా ఇలాంటి నిర్ణయం తీసుకుందని షాక్ అవ్వకండి.. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఇకపై గ్లామర్ రోల్స్, లిప్‌లాక్ సీన్స్ చేసేదిలేదని, కేవలం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటిస్తానని చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఆండ్రియా తాజాగా కమల్‌హాసన్ సరసన విశ్వరూపం-2లో నటించింది. దాంతోపాటు లారెన్స్ కాంచన సినిమాలో కూడా నటించి మంచి పేరుతెచ్చుకుంది. అటు కుర్ర హీరోలు, ఇటు సీనియర్ హీరోలతో నటించిన ఆండ్రియా నిర్ణయం వెనక కారణాలు ఏమిటో మరి!?