అంతర్జాతీయం

థాయిలాండ్‌లో భారత పర్యాటకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థాయిలాండ్: థాయిలాండ్‌లో భారత పర్యాటకుడు గాకర్‌రేజర్ ధీరజ్ (42) రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించాడని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కాల్పుల్లో థాయికి చెందిన ఇద్దరు వ్యక్తులు, లావోస్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయని తెలిపారు. రత్‌చథేవిలోని సెంటరావాటర్ గేట్ పవిల్లియన్ హోటల్ వెనుక ఈ ఘటన చోటుచేసుకుంది.