9న వస్తున్నాడు ఆస్ట్రోనాట్ తేజ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెగా హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్యత్రిపాఠి, అతిదిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. ఈ చిత్రం ట్రైలర్‌ని డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా ట్రైలర్ లాంచ్ వేడుకలు ఎఎమ్‌బి సినిమాస్ మల్టీఫ్లెక్స్‌లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దసరా సందర్భంగా విడుదలైన టీజర్‌కి విశేష స్పందన లభించింది. ఇటీవలే విడుదలైన పాట ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తుండగా జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డిలు ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా సినిమా విడుదల కాబోతుంది.