ఇదో.. క్రేజీ క్రేజీ ఫీలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం క్రేజీ క్రేజీ ఫీలింగ్. సంజయ్ కార్తిక్ దర్శకుడు. విష్వంత్, పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. భీమ్స్ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని హీరో సుమంత్, నిర్మాత దామోదర్‌రెడ్డి చేతులమీదుగా గ్రాండ్‌గా జరిగింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్నారు. దర్శకుడు సంజయ్ కార్తీక్ మాట్లాడుతూ- వినోదాత్మక చిత్రమిది. చక్కటి ఫ్యామిలీ సినిమా అన్నారు. హీరో విశ్వాంత్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంకా బాగా జరగడానికి కారణం దర్శకుడు సంజయ్ కార్తీక్. గతంలో నేను చేసిన కేరింత, మనమంతా సినిమాలు ఎక్కువ డ్రామాతో కూడుకున్నవి. ఈ సినిమాలో కామెడీకి చాలా చాలా కష్టం. అది సులువైందంటే కారణం మా డైరెక్టర్ అన్నారు.