అంతర్జాతీయం
అమెరికాలో కాల్పులు:ఐదుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 February 2019
చికాగో: అమెరికాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇలియనాస్ రాష్ట్రంలోని అరోరా నగరంలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. హెన్రీప్రాట్ కంపెనీలో పనిచేస్తున్న గ్యారీ మార్టిన్ అనే సాయుధుడు తన హ్యాండ్‌గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరపగా ఆ తరువాత పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు మృతిచెందాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. పోలీసులకూ గాయాలు అయ్యాయి.