ఆంధ్రప్రదేశ్‌

సెక్టోరల్ అధికారులకు ప్రత్యేక మెజిస్టీరియల్ అధికారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తదితర అంశాలు నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సెక్టోరియల్ అధికారులకు ప్రత్యేక మెజీస్టీరియల్ అధికారాలను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు, విశాఖ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సెక్టోరియల్ అధికారులకు ప్రత్యేక మెజిస్టీరియల్ అధికారులను దాఖలు చేసింది. దీని వల్ల ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాల్లో తగిన చర్యలు తీసుకునే వీలు ఉంటుంది. దీని వల్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బలంగా కేసులు నమోదు చేసేందుకు వీలు ఉంటుంది.