ఆంధ్రప్రదేశ్
నేడు జగన్ నామినేషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 March 2019
పులివెందుల, మార్చి 21: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం పులివెందుల అసెంబ్లీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకుముందు పులివెందుల పట్టణంలోని సీఎస్ఐ చర్చి క్రీడా మైదానంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం నామినేషన్ వేస్తారు.