క్రైమ్/లీగల్
డ్రంకన్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 June 2019
ఉప్పల్, జూన్ 17: పీర్జాదిగూడ వద్ద డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ముగ్గురిలో ఆటోడ్రైవర్ ఈ.స్వామికి ఆరు రోజులు జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా, బేగంపేట్‌కు చెందిన ఏ.శ్రీనివాస్‌కు నాలుగు రోజులు జైలు, రూ.3వేల జరిమానా, బోడుప్పల్‌కు చెందిన జీ.రవీందర్‌కు 4 రోజుల జైలు, రూ.2500 జరిమానా విధించినట్లు ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాధ్ తెలిపారు. పట్టుబడ్డ శ్రీనివాస్‌కు గతంలో జైలు శిక్ష పడినా అతనిలో మార్పు లేదన్నారు.