ఆంధ్రప్రదేశ్
28 నుంచి దసరా సెలవులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 September 2019
విజయవాడ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ నెల 28 నుంచి దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 13 వరకూ సెలవులు ఇచ్చింది. పాఠశాలలు అక్టోబర్ 14న పునఃప్రారంభమవుతాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు, ఇతర విద్యా సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9 వరకూ దసరా సెలవులు ప్రకటించింది.