ఖోఖో నేపథ్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూల సిద్దేశ్వర్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం -రథేరా. జూకెట్ రమేష్ దర్శకుడు. నరేష్ యాదవ్, వైఎస్ కృష్ణమూర్తి సహ నిర్మాతలు. ఖోఖో నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న సినిమా ఆడియన్స్‌కి భిన్నమైన అనుభూతి ఇస్తుందని అంటున్నాడు హీరో సిద్దేశ్వర రావ్. సినిమా టీజర్‌ను దర్శకుడు వినాయక్ విడుదల చేశారని, మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నాడు. జనవరి మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నామని, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. దర్శకుడు జూకెట్ రమేష్ మాట్లాడుతూ -సినిమా చూసిన సినీ ప్రముఖుల మంచి మంచి అప్లాజ్ వచ్చిందని, ఆడియన్స్ నుంచి సినిమాకు అలాంటి అప్లాజ్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.