ఉగాదికి వి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన పాత్రలో నాని, ముఖ్యపాత్రలో సుధీర్‌బాబును చూపిస్తూ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం -వి. నివేత థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లు. అమిత్‌త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. జగపతిబాబు, నాజర్, వెనె్నల కిషోర్, ప్రియదర్శి ఇతర పాత్రలు పోషిస్తోన్న సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. నటిస్తున్నారు. ‘ఉగాది రోజున సినిమాతో కలుద్దాం’ అంటూ చిత్రబృందం పోస్ట్ చేసింది. థ్రిల్లింగ్ కంటెంట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి దర్శకుడు ఇంద్రగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, హర్షిత్‌రెడ్డి సినిమా నిర్మిస్తుంటే, ఉగాది సందర్భంగా మార్చి 25న సినిమా థియేటర్లకు రానుంది.