ఆంధ్రప్రదేశ్
10న ఎపి టెన్త్ ఫలితాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 May 2016
విశాఖ: పదోతరగతి పరీక్షా ఫలితాలను ఈనెల 10న విడుదల చేస్తామని ఎపి మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఎంసెట్ ఫలితాలను 9న విడుదల చేస్తామన్నారు. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ‘నీట్’ నుంచి ఎపిని మినహాయించాలని సుప్రీం కోర్టులో అప్పీలు చేశామని ఆయన తెలిపారు. మినహాయింపు ఇవ్వకుండా సుప్రీం కోర్టు తుది తీర్పు ఈరోజు ఇస్తే గనుక మే9న ఎంసెట్లో ఇంజనీరింగ్ ఫలితాలను మాత్రమే వెల్లడిస్తామన్నారు.