ఆంధ్రప్రదేశ్‌

సమస్యలున్నా వెలగపూడి వస్తాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని వదులుకుని ఎపి తాత్కాలిక రాజధాని వెలగపూడికి రావడం ఇబ్బందే అయినా, అది తప్పదని ఎపి సచివాలయానికి చెందిన ఉద్యోగినులు అన్నారు. హైదరాబాద్ నుంచి మూడు బస్సుల్లో బుధవారం వారు వెలగపూడికి వచ్చి తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి చెందారు. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. కొన్ని సమస్యలున్నా తామంతా ఇక్కడికి వస్తామని స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్‌ను వదిలి వచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు సుముఖంగా లేరంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని వారు అన్నారు.