ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభ సీటు బిజెపి అడగలేదు: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు కోసం మిత్రపక్షమైన బిజెపి నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం తెలిపారు. ఎపిలో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను తెలంగాణ ప్రాంత నేతలకు ఇచ్చే అవకాశం లేదన్నారు. రాజ్యసభ సీట్లకు ఎంపిక గురించి పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయిస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలకు త్వరలోనే ఆరోగ్యబీమా పథకాన్ని వర్తింపజేస్తామని లోకేష్ తెలిపారు.