ఏమాత్రం తగ్గలేదు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 May 2016
బాలీవుడ్ హాట్ భామ శిల్పా శెట్టి సీరోయిన్గా అప్పుడు ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో.. ఇప్పుడు సినిమాలు మానేసినా కూడా బిజినెస్ చేస్తూ.. మరోవైపు హాట్ హాట్ షోలలో పాల్గొంటూ అంతకంటే ఎక్కువే ఎక్కువే సంపాదిస్తోంది? ప్రస్తుతం సినిమాలు తగ్గిపోయాయి కాబట్టి రియాలిటీ షోలు చేస్తున్న ఈమె తాజాగా ‘ఇండియాస్ సూపర్ డాన్సర్’ అనే రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోంది. ఈ కార్యక్రమంకోసం ఈమె ఏకంగా 12 కోట్లు తీసుకుంటుందోట? ఈ షోకోసం చాలామంది సినిమా తారలను అడిగిన తరువాత ఫైనల్గా శిల్పాశెట్టిని ఓకే చేశారు. ఈ షోకోసం ఆమె ఇంత భారీ మొత్తం డిమాండ్ చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది?