Others

తప్పదు మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎస్‌ఎంఎస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా ఆ తరువాత ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘కొత్తజంట’, ‘రారాకృష్ణయ్య’ వంటి చిత్రాల్లో నటించింది. సందీప్
కిషన్‌తో రారాకృష్ణయ్యలో అందాలు ఆరబోసి, లిప్ లాక్ సన్నివేశాలతో అందరి మనసు దోచుకుంది. ఆ తరువాత ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సౌఖ్యం’, ‘శౌర్య’ వంటి చిత్రాల్లో
నటించింది. అయితే వరుసపెట్టి ఫ్లాప్‌లు రావడంతో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మళ్లీ
గ్లామర్‌నే నమ్ముకోవాలని నిర్ణయించుకుంది రెజీనా. కృష్ణవంశీ డైరెక్షన్‌లో ‘నక్షత్రం’ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటిస్తున్న రెజీనా ఈ సినిమాలో ఏకంగా బికినీ కూడా వేసుకోనుందట.