Others

సన్నీని మరిపిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సన్నీలియోన్ క్రేజ్ అందరికీ తెలిసిందే. హాట్ హాట్ సీన్లతో ఎలా ఆకట్టుకోవాలో ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ఇప్పుడు ఆమెను మరిపించేలా బాలీవుడ్‌లో మరో అందం సిద్ధవౌతోంది. సన్నీని మరిపించే గ్లామర్ భామ ఎవరో తెలుసా? సల్మాన్‌ఖాన్‌తో హీరోయిన్‌గా పరిచయమైన జరీన్‌ఖాన్. ‘హేట్ స్టోరీ-3’తో సంచలనం సృష్టించిన జరీనాకు ఓ దర్శకుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడట. హేట్ స్టోరీని మించిన కథతో లేడీ ఓరియంటెడ్ రివేంజ్ స్టోరీలో జరీనాఖాన్ గ్లామర్‌ని ఒలకబోయనున్నదట. స్కిన్‌షోతో ప్రేక్షకుల్ని పిచ్చెక్కించేలా చేస్తానని శపథం చేసింది జరీన్.
ఈ దెబ్బతో సన్నీలియోన్‌ని మించిన స్థాయిలో ఆమెని నిలబెడతానని దర్శకుడు కూడా సహ శపథం చేశాడు. ఇంకేముంది. ఆ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తానికి బాలీవుడ్‌లో మరో సన్నీలియోన్ తయారవుతోందన్న మాట.