ఆంధ్రప్రదేశ్‌

చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు: ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు చోటు చేసుకోవడంపై విశాఖ పోలీసు కమిషనర్ యోగానంద్ తీవ్రంగా స్పందిస్తూ ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేశారు. పుణ్యక్షేత్రమైన సింహాచలంలో మంగళవారం రాత్రి వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు కొనసాగుతుండగా మద్యం సేవించిన నిర్వాహకులు అసభ్యకరంగా ప్రవర్తించడంపై కమిషనర్ ఆగ్రహం ప్రకటించారు. ఎసిపి భీమారావు, సిఐ బాలసూర్యారావులను కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేస్తున్నట్టు సిపి ఆదేశాలు జారీ చేశారు. అశ్లీల నృత్యాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన కఠినంగా వ్యవహరించారు.