డిక్టేటర్తో చిందులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 January 2016
తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌పరంగా ఒక్క పెద్ద కమర్షియల్ విజయం అందుకోలేకపోయింది గ్లామర్‌భామ శ్రద్ధాదాస్. ఈమధ్యే బాలీవుడ్లో కూడా ఓ సినిమాలో నటించిన ఈ భామకు తాజాగా బాలయ్య సరసన ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కొట్టేసింది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రంలో హాట్‌హాట్‌గా ఐటెం సాంగ్ చేసిందట. ఆమెతోపాటు మరో ఐటెం భామ ముమైత్‌ఖాన్ కూడా ఈ పాటలో పాల్గొంది. వీరిద్దరితో కలిసి బాలయ్య చిందులేశాడట. ఈ పాట చిత్రీకరణ ఇటీవలే పూర్తిచేసుకుంది. బాలయ్యతో ఈ పాట చేయడం చాలా ఆనందంగా వుందని మురిసిపోతోంది శ్రద్ధాదాస్. మరి ఈమె కెరీర్‌ను డిక్టేటర్ మారుస్తాడేమో చూడాలి.