ఉగాదికి కాటమరాయుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 February 2017
పవన్‌కళ్యాణ్, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిశోర్ పార్థాసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవల విడుదల చేయగా మంచి ఆదరణ పొందుతున్నాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు. తాజాగా ఓ కొత్త లుక్‌ను మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేశామని, ఉగాదికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. అలీ, నాజర్, రావురమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, దర్శకత్వం:కిశోర్ పార్థాసాని.