ఆంధ్రప్రదేశ్‌

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ : మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తాడేపల్లి మహానాడు కాలనీలో సోమవారం ఉదయం వేగంగా వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోగా, మహిళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.