S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2016 - 03:51

నల్లగొండ, డిసెంబర్ 10: ప్రాంతాల మధ్య రవాణతో పాటు అభివృద్ధికి మార్గాలుగా రహదారులు ఉపకరిస్తుండటంతో రహదారుల వ్యవస్థ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో కొత్తగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మరో మూడు జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించడంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ప్రగతి పరుగులకు ఈ రహదారులు దోహదం చేస్తాయన్న ఆశలు నెలకొన్నాయి.

12/11/2016 - 03:51

మునుగోడు, డిసెంబర్ 10: జాతీయ గ్రామీణా ఉపాధి హామి పథకంలో నిదుల దృర్వినియోగానికి పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని జిల్లా ఎపిడి షేక్ హిమామ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నిర్వహించిన 9వ విడుత సామాజిక తనిఖిపై ప్రజావేధిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడారు.

12/11/2016 - 03:50

మిర్యాలగూడ, డిసెంబర్ 10: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎంసిపిఐయు జాతీయ కార్యదర్శి ఎండి.గౌస్ ఆరోపించారు. ఎఐఎఫ్‌డి తెలంగాణ రాష్ట్ర ప్రధమ మహాసభలు శనివారం ముగిశాయి. ముగింపు సభలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో మహిళలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

12/11/2016 - 03:49

చౌటుప్పల్, డిసెంబర్ 10: పరిశ్రమల యాజమాన్యాలు స్పందించకపోతే విద్యార్థులు, యువజనులు, ప్రజాప్రతినిధుల మద్దతుతో దశలవారిగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిలపక్ష నేత, ఎంపిపి చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం చౌటుప్పల్‌లో మహార్యాలీ నిర్వహించారు.

12/11/2016 - 03:49

నల్లగొండ, డిసెంబర్ 10: సమాజ అసమానతల నిర్మూలన దిశగా అందరికి ఒకే విద్య లక్ష్య సాధనకు కామన్ స్కూల్ విద్యావిధానమే మార్గమని అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు నల్లగొండ శివాంజనేయ పంక్షన్ హాల్‌లో జరుగనున్న డిటిఎఫ్ రాష్ట్ర మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభయమ్యాయి.

12/11/2016 - 03:45

ఆకాశపు నీలం
పసిదాని పట్టుపావడా అయ్యింది
విరబోసుకున్న నల్లని కురుల అంతరిక్షంలో
మిలమిలా మెరిసే కన్నుల నక్షత్రాల వెలుగులో
చిరునవ్వుల జాబిలి మెరిసిపోతోంది..
దాని చిన్న లోకంలో అల్లిబిల్లిగా పెరిగిన
ఆశల మొలకలు.. ఎంత లేతవో!
ఎరుపు చివుళ్లతో నునులేత మెత్తని పరిమళం..
ఎవర్నైనా ఇట్టే నవ్వుతూ చూసే కన్నుల్లో
ఎంతో అమాయకత్వం..

12/11/2016 - 03:44

ఆకాశపు నీలం
పసిదాని పట్టుపావడా అయ్యింది
విరబోసుకున్న నల్లని కురుల అంతరిక్షంలో
మిలమిలా మెరిసే కన్నుల నక్షత్రాల వెలుగులో
చిరునవ్వుల జాబిలి మెరిసిపోతోంది..
దాని చిన్న లోకంలో అల్లిబిల్లిగా పెరిగిన
ఆశల మొలకలు.. ఎంత లేతవో!
ఎరుపు చివుళ్లతో నునులేత మెత్తని పరిమళం..
ఎవర్నైనా ఇట్టే నవ్వుతూ చూసే కన్నుల్లో
ఎంతో అమాయకత్వం..

12/11/2016 - 03:40

డాక్టర్ బండ సరోజన
విజేత లక్ష్మినివాస్
ఫ్లాట్ నం. 404
సలీంనగర్ కాలనీ
మలక్‌పేట, హైదరాబాద్-36
సెల్.నం.040-24548440
**

12/11/2016 - 03:39

డాక్టర్ బండ సరోజన
విజేత లక్ష్మినివాస్
ఫ్లాట్ నం. 404
సలీంనగర్ కాలనీ
మలక్‌పేట, హైదరాబాద్-36
సెల్.నం.040-24548440
**

12/11/2016 - 03:35

‘విశ్వా ఒక గులాబి మొక్క కొనివ్వవా’ అని అడిగింది స్నేహితురాలు వాసంతి. సరేనంటూ ‘ఏ గులాబి మొక్క? తెల్లదా, ఎర్రదా?’ అని అడిగాడు. ‘నాకు తెల్ల గులాబి చెట్టు కావాలంది. ఆ తరువాత కొన్ని రోజులకు విశ్వ ఒక ఎర్ర గులాబి మొక్కను తీసుకువచ్చి ప్రేమగా పెంచాడు. అభిమానాన్ని వర్షంగా కురిపించి అందమైన గులాబి పువ్వును పూయించాడు. ఎర్ర గులాబీ తీసుకువచ్చి వాసంతికి ఇవ్వబోయాడు. వాసంతి వద్దని అంది.

Pages