S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 00:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంల సంపన్నులైన మదుపరులు తమ సొమ్మును సరయిన వాటిలోనే పెట్టుబడులు పెడతారని పోర్ట్ఫులియో మేనేజర్లపై విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా ఆగస్టు చివరి నాటికి భారతీయ పెట్టుబడుల మార్కెట్లో మదుపరులకు సలహాపూర్వక సేవలందించే ఈ సంస్థల నిర్వహణలో ఉండే ఆస్తులు రూ.11.4 లక్షల కోట్లకు పెరిగి పోయాయి.

09/23/2016 - 00:06

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వచ్చే 2020 నాటికి భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) చైర్మన్ ఎ జయతిలక్ తెలిపారు.

09/23/2016 - 00:02

వరంగల్, సెప్టెంబర్ 21: తెలంగాణ హరితహారం కార్యక్రమం అమలులో 4.37కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అభినందించారు. బుధవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

09/23/2016 - 00:02

వడ్డేపల్లి, సెప్టెంబర్ 21: జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర జీవనం అతలాకుతలమైంది. నగరంలోని పరిస్థితిని బుధవారం స్వయం గా నగర మేయర్ నన్నపనేని నరేందర్ పర్యవేక్షించి, అధికారులకు తగు సూచనలు, సలహాలను ఇచ్చా రు. ముఖ్యంగా హంటర్‌రోడ్డులోని బొందివాగు ప్రవాహంతో ఎన్టీఆర్‌నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది.

09/23/2016 - 00:01

వడ్డేపల్లి, సెప్టెంబర్ 21: పలు సమస్యలతో పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల సమస్యలను సంయమనంతో తగు న్యాయం చేయాలని వరంగల్ రేంజ్ డిఐజి రవివర్మ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

09/23/2016 - 00:01

వరంగల్, సెప్టెంబర్ 21: వరంగల్ జిల్లాలో వివిధ శాఖల్లో అవినీతి అక్రమాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో వివిధ హాదాల అధికారులు లంచం తీసుకుం టూ ఎసిబికి పట్టుబడగా తాజాగా బుధవారం వరంగల్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(ఆర్‌జెడి) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న టి. వీరంరాజు రూ.6వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

09/23/2016 - 00:01

ఖానాపురం, సెప్టెంబర్ 21: గత రెండు రోజులుగా కురస్తున్న వర్షానికి 22 ఫీట్లకు పాఖాల చెరువు నీటి మట్టం చేరింది. ఇటీవల కురిసన వర్షాలకు 20.4 అడుగులు ఉండగా గత రెండురోజులుగా కొత్తగూడ మండలంలో కురుస్తున్న వర్షాలకు కాల్వలు ఉప్పొంగంతో పాఖాల చెరువులోకి భారీ నీరు వచ్చి చేరింది.

09/23/2016 - 00:00

కొత్తగూడ, సెప్టెంబర్ 21: వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డి ఎం అండ్ హెచ్‌వో అప్పయ్య అన్నారు. బుధవారం మండలంలోని లడాయిగడ్డ నూతన సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్య అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్ధికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

09/23/2016 - 00:00

మంగపేట, సెప్టెంబర్ 21: సమ్మక్క సారలమ్మ పేరుతో ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు, తుడుందెబ్బ ఇచ్చిన ములుగు డివిజన్ బంద్ పిలుపు మేరకు బుధవారం మంగపేట మండలంలో బంద్ విజయవంతం అయింది. మండల కేంద్రమైన మంగపేటతో పాటు, పారిశ్రామిక ప్రాంతమైన కమలాపురంలో కూడా దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు మూసివేశారు.

09/22/2016 - 23:59

పరకాల, సెప్టెంబర్ 21: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన ప్రయోజనాల కోసం పరకాలను ముంచాలని చూస్తే ఊరుకునేది లేదని పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నా రు.

Pages