S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
షిల్లాంగ్, మార్చి 21: ఈశాన్య రాష్ట్రాలను వాణిజ్యహబ్గా మార్చడానికి కేంద్రంలోని ఎన్ఏడి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. దక్షిణాసియా దేశాలు ఇక్కడ వ్యాపార అభివృద్ధి చేయాలని భావిస్తున్నాయన్న హోమ్‌మంత్రి ముందు శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ కమిషనరేట్‌కు విజయవాడలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్ పంపించిన లేఖపై అధ్యయనం చేసిన ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 103) జారీ చేసింది. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 6.06 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు.
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, వాటిని మార్చామని తెలిపారు. డీకే తండా వాసులు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Pages
- « first
- ‹ previous
- 1
- 2
- 3