ఆటాపోటీ

జోకర్ల గుంపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బలమైన వెస్టిండీస్‌ను ఓడించి, 1983లో ప్రపంచ కప్‌ను భారత్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ మొహీందర్ అమర్‌నాథ్. ఎంత బాగా ఆడినా, జట్టు నుంచి పదేపదే తనను తప్పించడంపై మొహీందర్ ఎన్నోసార్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు. 1988లో మరోసారి తనపై వేటు పడడాన్ని అతను సహించలేకపోయాడు. సెలక్టర్లను జోకర్ల గుంపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలక్టర్లు ఎప్పుడు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నా మొహీందర్ చేసిన వ్యాఖ్య ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తుంది.

- సత్య