ఆటాపోటీ

మ్యాచ్ విన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యాచ్ విన్నర్ల జాబితాలో కుంబ్లేకు రెండో స్థానం లభించిందని చాలా తక్కువ మందికి తెలుసు. సచిన్ తెండూల్కర్ అగ్రస్థానంలో నిలవగా, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మీడియం పేసర్ మాదిరి బౌలింగ్ చేసే కుంబ్లే బంతిని తన సమకాలీనులు ముత్తయ్య మురళీధరన్ లేదా షేన్ వార్న్ మాదిరి గొప్పగా టర్న్ చేసేవాడు కాదు. కానీ, పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా తెలివిగా బౌలింగ్ చేసేవాడు. ఈ లక్షణమే అతనిని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలబెట్టింది.