అవీ .. ఇవీ..

స్నేహమేరా జీవితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగేళ్ల ఈ బాతు, ఏడేళ్ల శునకం మధ్య స్నేహం వెల్లివిరిసింది. వాటి యజమానురాలికి వీటిని చూసినప్పుడల్లా ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ శునకం పేరు బార్‌క్లే. బాతు పేరు రూడీ. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా బార్‌క్లే శిరస్సుపై తల ఆన్చి సేదదీరడం రూడీకి ఎంతో ఇష్టమట. ఆ అలా చేసినప్పుడు బార్‌క్లే కూడా ఎంతో ఉల్లాసంగా కన్పిస్తుందంటోంది వాటి యజమానురాలు పామ్ ఇషిగురొ. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో తన పెంపుడు జంతువులతో పామ్ సెలబ్రిటీగా మారిపోయిందంటే నమ్మాలిమరి.

- భారతి