ఆటాపోటీ

మారథాన్ మ్యాచ్ .... పాప్‌కార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆర్నాడ్ క్లెమెంట్, ఫాబ్రిస్ సాంటొరో 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో మారథాన్ మ్యాచ్‌ని ఆడారు. ఈ మ్యాచ్ ఆరు గంటల, 33 నిమిషాలు కొనసాగింది. అప్పట్లో టెన్నిస్ చరిత్రలోనే అది సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. 2010 వింబుల్డన్‌లో జాన్ ఇస్నర్, నికొలాస్ మాహుత్ మధ్య 11 గంటల పాటు మ్యాచ్ జరగడంతో, క్లెమెంట్, సాంటొరో రికార్డు బద్దలైంది. అయితే, ఫ్రెంచ్ ఓపెన్‌లో సుదీర్ఘమైన మ్యాచ్ ఆడిన ఘనత మాత్రం ఇప్పటికీ వారికే దక్కుతుంది.