ఆటాపోటీ

స్టంపింగ్స్ సెంచరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డల్లో వంద స్టంపింగ్స్ చేసిన ఏకైక వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఏడాది శ్రీలంకతో కొలంబోలో జరిగిన వనే్డలో అకిల ధనంజయ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెరుపు వేగంతో బెయిల్స్‌ను పడగొట్టి, స్టంపింగ్స్ సెంచరీ పూర్తి చేశాడు. ఆడం గిల్‌క్రిస్ట్, మార్క్ బౌచర్ వంటి మేటి కీపర్లకు కూడా అందని స్టంపింగ్స్ సెంచరీ ధోనీ ఖాతాలో చేరింది. భవిష్యత్తులో ఎవరైనా వనే్డల్లో వంద స్టంపింగ్స్ చేసినా, ఆ ఘనతను అందుకున్న తొలి కీపర్‌గా ధోనీ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.