ఆటాపోటీ

పియెర్ గురుభక్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పియెర్‌కు గురు భక్తి చాలా ఎక్కువ. క్రీడల్లో ఎవరైనా టైటిళ్లు గెలిస్తే ఎగిరి గంతేస్తారు. అది తమ శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా ఫోజులు కొడతారు. కొంత మంది కోచ్‌ల గురించి ప్రస్తావిస్తారు. కానీ, బాక్సర్ పియెర్‌కు కోచ్ పట్ల అభిమానం అధికం. ప్రపంచ మిడిల్‌వెయిట్ టైటిల్ పోరులో కేవలం నాలుగు నిమిషాల, 23 సెకన్లలోనే మైఖేల్ బిస్పింగ్‌ను నాకౌట్ చేసి విజయకేతనం ఎగరేశాడు. తొమ్మిదోసారి టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను తనకు లభించిన బెల్ట్‌ను తీసుకెళ్లి కోచ్ విక్టర్ జిల్బెర్మన్‌కు అందించాడు. అతనికే దానిని అంకితమిచ్చాడు. ఇంతకంటే గొప్ప గురుదక్షిణ ఏముంటుంది?

- సత్య