ఆటాపోటీ

మొనగాడు అద్వానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత బిలియర్డ్స్, స్నూకర్స్ వీరుడు పంకజ్ అద్వానీ ఈ ఏడాది మరో రెండు టైటిళ్లు గెల్చుకున్నాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్స్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ స్కూకర్స్ చాంపియన్‌షిప్‌తోపాటు ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు. మొత్తంమీద కెరీర్‌లో 18 ప్రపంచ టైటిళ్లను సాధించి, మరెవరికీ అందనంత ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఎన్నో రికార్డులు సృష్టించి, అంతర్జాతీయ వేదికలపై తివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్వానీకి తగినంత గుర్తింపు రాలేదన్నది వాస్తవం.