ఆటాపోటీ

బిఎంఎక్స్ పోటీలో ఓ దృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బిఎంఎక్స్ వంటి కొత్తకొత్త సైక్లింగ్ పోటీలు నేడు జోరుగా జరుగు తున్నాయ. వివిధ దేశాలు కూడా వివిధ పేర్లతో మారథాన్ సైక్లింగ్ పోటీ లను నిర్వహిస్తున్నాయ. అయతే టూర్ డి ఫ్రాన్స్‌ను పోలిన లేదా దానితో పోటీపడే సైక్లింగ్ రేస్ ఇప్పటి వరకూ రాలేదు.
* టూర్ డి ఫ్రాన్స్ రేస్‌లో పాల్గొనే ఒక్కో రైడర్ రోజుకు సుమారు 5,900 నుంచి 9,000 వరకూ కాలరీస్ శక్తిని ఉపయోగించుకుంటాడు. టూర్ డి ఫ్రాన్స్‌ను ‘లె టూర్’, ‘లా గ్రాండే బౌకిల్’ అన్న పేర్లతోనూ పిలుస్తారు. పోటీ జరిగే మూడు వారాల్లో ఒక్కో రైడర్ తన సైకిల్ పెడల్‌ను 3,24,000 నుంచి 4,86,000 పర్యాయాలు తొక్కుతాడు. ఒక్కో సైకిల్‌కు సగటున మూడు చైన్లను మార్చాల్సి వస్తుంది. 792 సైకిల్ టైర్లను టూర్ డి ఫ్రాన్స్‌లో వినియోగిస్తారు.