ఆటాపోటీ

మురికి నీళ్లలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహిళల పట్ల వివక్ష రియో ఒలింపిక్స్‌లోనూ కనిపించింది. పురుషుల ఐదు మీటర్ల డైవింగ్ పోటీలు జరుగుతున్నప్పుడు నీలం రంగులో కళకళలాడిన స్విమ్మింగ్ పూల్‌లో నీరు కొన్ని గంటల్లోనే మురికిపట్టి, ఆకుపచ్చ రంగుకు చేరాయి. అయితే, నీళ్లను మార్చకుండా, మహిళల పోటీలను అక్కడి సిబ్బంది కొనసాగించారు. నీరు మురికిపట్టి ఉన్నాయని మహిళా డైవర్లు ఎంత మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. దీనితో వారంతా ఈ సంఘటనపై ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఒసి) దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందిస్తారన్న ఆశ మాత్రం కనిపించడం లేదు.

- సత్య