అవీ .. ఇవీ..

స్మైలీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటో కోసం ఫోజిచ్చినపుడు కెమెరామన్ ఓ సలహా ఇస్తాడు... స్మైల్ ప్లీజ్ అని. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఓ మర్కటానికి కెమెరామన్ అమిత్ షా సలహా ఇవ్వకుండానే ఇలా నవ్వుతూ ఫోజిచ్చింది. ఇండోనేషియాలోని టన్‌కొకొ జాతీయ పార్కులోని ఈ మర్కటాన్ని మచ్చిక చేసుకోవడానికి షా చాలా రోజుల పాటు అక్కడే మకాం వేశాడు. చివరకు కాస్తంత అలవాటయ్యాక ఇదిగో ఇలా నవ్వుతూ ఫోజిచ్చింది. దీని పేరు రాంబో. తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటోలూ తీయంచుకుంది తెలుసా!

భారతి