అవీ .. ఇవీ..

ఎలుకల హోటల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందేళ్లకు, పిల్లులకు హోటళ్లు ఉన్నట్లే ఎలుకలకూ ఈ మధ్య ఓ హోటల్ తెరిచారు. కాకపోతే వాటికి ఉన్నంత ఇదిగా ఇక్కడ ఏర్పాట్లు ఉండవు. కేవలం జూలైలో ఓ రెండు రోజులు మాత్రమే ఆ హోటల్‌లో అవి సందడి చేశాయి. సుమారు 50 డాలర్ల మొత్తం చెల్లించి వచ్చిన వినియోగదారులకు టిఫిన్, స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్ అందిస్తారు. అవి ఆరగిస్తూండగా ఓ పదిహేను నిమిషాలపాటు కొన్ని ఎలుకలు వారు కూర్చున్న టేబుల్ వద్దకు వచ్చి ఆహారాన్ని ఆరగిస్తాయి. వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలో టూరిస్ట్ కేంద్రంగా విరాజిల్లుతున్న ది శాన్‌ఫ్రాన్సిస్కో డాంజియాన్‌లో ఈ హోటల్ ఉంది.

- భారతి