మెయిన్ ఫీచర్

ఐదేళ్లకే 9వ తరగతి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక మూడవ కుమార్తె అనన్యకు ఐదేళ్లు. ముద్దుముద్దుగా మాటలు చెప్పే వయసు. కాని రామాయణం గడగడ చదివేస్తోంది. అక్క కన్నా రెండాకులు ఎక్కువే చదివినట్లు ఉంది. నాలుగేళ్లకే తొమ్మిదవ తరగతిలో జాయిన్ అవుతుంది. రీడింగ్‌లో ఆమె అవగాహనా సామర్థ్యానికి విద్యాధికారులు సైతం అచ్చెరువొందుతున్నారు. హిందీ, ఇంగ్లీషు తదితర భాషల్లో ఆమె క్లాసు పుస్తకాలను గడ గడ చదవటం, లెక్కలను ఒక్కసారి చెబితే భయం లేకండా తిరిగి చేసేస్తుంది. చిన్నారి అద్భుత ప్రతిభకు అచ్చెరువొందిన యూపీ బోర్డు ఆమెను తొమ్మిదవ తరగతి ప్రవేశానికి పచ్చజెండా ఊపేసింది.
అంటే అనన్య తన అక్క కంటే ఓ సంవత్సరం ముందే 10వ తరగతి పూర్తిచేసి ఆమె నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టడానికి సిద్ధమవుతోంది. చదువుల సరస్వతులకు పేదరికం అడ్డంకిగా మారాటాన్ని గమనించిన ఓ కళాశాల మేనేజర్ వినోద్ రత్రా అన్యన్య చదువుకు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీని సమకూర్చటానికి ముందుకు వచ్చాడు. ఇలా అన్నదానానికి మిన్న అయిన అక్షరదానాన్ని అందించేందుకు ఆపన్నులు ముందుకు వస్తే ఈ చిన్నారులు ఎలాంటి అద్భుతాలైన సొంతం చేసుకుంటారనటంలో ఎలాంటి సందేహం లేదు.