మెయిన్ ఫీచర్
ఓ ఇంటిదైన సొట్టబుగ్గల సుందరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 November 2016
నైజం బాబులు..నాటు బాంబులు మీరండి.. అంటూ తెలుగు కుర్రకారు మనసు దోచుకున్న సొట్ట బుగ్గల సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఓ ఇంటిదైంది. లాస్ఏంజెల్స్లో బాగా సన్నిహితులైన కొద్దిమంది మధ్య ఆమె వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 29న ఈ వివాహం జరిగిందని, ఈ వివాహనికి హృతిక్‌రోషన్ మాజీ భార్య సుజాన్నోఖాన్, ప్రముఖ డిజైనర్ సురిలీగోయల్ తదితరులు మాత్రమే హాజరయ్యారు. గతంలో ప్రీతి జింటా వివాహంపై విపరీతమైన రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిన్నిటికీ తెరదించుతూ ప్రీతీ జింటాకు అభినందనలు చెబుతూ ఆమె ట్విట్టర్‌కు మెస్సేజ్‌లు వెల్లువెత్తటంతో వివాహం అయినట్లుగా భావిస్తున్నారు. ఇంతకుమించి వివాహనికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు.