బిజినెస్

నగదుపై ఆభరణాల కొనుగోళ్లకు పరిమితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు ద్వారా 2 లక్షల రూపాయలకు మించిన ఆభరణాల కొనుగోళ్లపై 1 శాతం టిసిఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ పరిమితి 5 లక్షల రూపాయల వరకు ఉంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 3 లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరగకుండా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను తెస్తున్న బడ్జెట్‌లో దీని అమలుకు మోదీ సర్కారు సిద్ధమవగా, అందులో భాగంగానే నగదుపై ఆభరణాల కొనుగోళ్ల పరిమితిని తగ్గిస్తోంది.