బిజినెస్

తిరుమల తిరుపతి దేవస్థానానికి నూజివీడు మామిడి కాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, మే 6: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అన్నదానం ట్రస్టుకు కృష్ణాజిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామం నుండి పది టన్నుల మామిడి కాయలను శనివారం పంపారు. నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మామిడి కాయలను లారీలో లోడు చేసి దేవస్థానానికి పంపారు. ఈ కార్యక్రమంలో రైతులు లావు ధనకోటేశ్వరరావు, మురళీమోహన్, పి వెంకటనారాయణ, పి హరిబాబు, గ్రామ ఎంపిటిసి యెనిగళ్ళ సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.