బిజినెస్

అందుబాటులోకి వెబ్ ఆధారిత మోటార్ టూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: పరిశ్రమల్లో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు వెబ్ ఆధారిత మోటార్ టూల్‌ను ఇండస్ నెట్ టెక్నాలజీస్ రూపొందించినట్లు ఆ సంస్థ సిఇఒ అభిషేక్ రుంగ్టా మంగళవారం తెలిపారు. అలాగే విద్యుత్ మోటార్ డ్రైవర్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించే మోటార్ టూల్‌ను ఇ-క్యూబ్ ఎనర్జీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఎలక్ట్రిక్ మోటార్స్ ఉన్నాయని, ప్రతి ఏడాది 30 మిలియన్ల మోటార్స్ వినియోగం పెరుగుతోందన్నారు. కాగా, బిగ్ డేటా, టెక్నాలజీని ఉపయోగించి మోటార్ టూల్‌ను అమలు చేయాలన్నారు.