బిజినెస్

టాటా మోటార్స్‘జీనన్ యోధ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం సరికొత్త పిక్-అప్ వెహికిల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘జీనన్ యోధ’ పేరుతో వచ్చిన ఈ వాణిజ్య వాహనం
ప్రారంభ ధర 6.05 లక్షల రూపాయలు. టాటా మోటార్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలీవుడ్ యాక్షన్ స్టార్
అక్షయ్ కుమార్ మార్కెట్‌లో ఈ వాహనానికి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. 3 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ వాహనం.. బిఎస్-3, బిఎస్-4 వెర్షన్లలో అందుబాటులో
ఉంటుందని ఓ ప్రకటనలో టాటామోటార్స్ తెలిపింది.